Sajjala Ramakrishna Reddy Press Meet About Yarlagadda Comments | ఏపీలో గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకు టికెట్ ఇమ్మని కోరినా పార్టీ నుంచి స్పందన లేకపోవడం, అనంతరం ఉంటే ఉండు లేకపోతే పొమ్మని అర్ధం వచ్చేలా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన యార్లగడ్డ ఇవాళ పార్టీని వీడారు. దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల స్పందించారు
#SajjalaRamakrishnaReddy
#YSRCPSajjalaRamakrishnaReddy
#SajjalaRamakrishnaReddyPressMeet
#ysrcp
#andhrapradesh
#tdp
#janasena
#cmjagan
~PR.40~